సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం
పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియాలో గేట్ మీటింగ్‌లు, నిరసనలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో బుధవారం మందమర్రి ఏరియాలోని వివిధ గనులు, కార్యాలయాల వద్ద గేట్ మీటింగ్‌లు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. KK-5 గని, KKOC ప్రాజెక్టు, ఏరియా వర్క్‌షాప్, స్టోర్స్, సివిల్ డిపార్ట్మెంట్, KK-1 డిస్పెన్సరీ, S&PC కార్యాలయం, MVTC ఆవరణల్లో పిట్ కార్యదర్శుల అధ్యక్షతన జరిగిన ఈ...