సింగరేణి సమస్యల పరిష్కారానికి శాంతిఖని మైన్పై ధర్నా
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి యాజమాన్యానికి వినతిపత్రం అందజేత కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతిఖని మైన్పై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మంతెన రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసరి తిరుపతి గౌడ్ మాట్లాడుతూ.. శాంతిఖని మైన్తో పాటు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సుదీర్ఘంగా ప్రస్తావించారు. కార్మికుల సంక్షేమం,...