బీసీడీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలి
కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయం చేయాలి తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకుడు కొరివి నర్సింలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ముదిరాజ్ కులాన్ని బీసీడీ (BC-D) నుంచి బీసీ-ఏ (BC-A)లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకుడు, కామారెడ్డి జిల్లా బీబీపేట మండల ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రెస్నోట్లో ఆయన ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను మాటలకే...