మర్చిపోలేని విషాదం.. క్షమించలేని నేరం

1984 సిక్కుల ఊచకోత బాధితులకు తెలంగాణ బీజేపీ ఘన నివాళి కాంగ్రెస్ పాలనలో జరిగిన అమానవీయ ఘటన దేశం ఎన్నటికీ మరువదు బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని నేతల ఆకాంక్ష కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: 1984లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అమానవీయ సిక్కుల ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన అమాయక సిక్కు సోదరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు...