డిస్మిస్ కార్మికులకు దరఖాస్తు గడువు నవంబర్ 14
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి బొగ్గు గనుల్లో విధులు నిర్వహించి పలు వ్యక్తిగత కారణాల వల్ల డిస్మిస్ అయిన కార్మికులకు యాజమాన్యం మరొక అవకాశం కల్పించే విధంగా కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఒప్పందం చేయడం జరిగిందని యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మంగళవారం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధికి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా సుమారు 600 మంది డిస్మిస్ కార్మికులు ఉన్నారు. వీరందరూ ఈనెల 14 తేదీలోగా సంబంధిత ఏరియాల్లో...