సింగరేణి డిస్మిస్ కార్మికులకు శుభవార్త

తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకారం 2023, 2024, 2025లో డిస్మిస్ అయిన కార్మికులకు మళ్లీ ఉద్యోగావకాశం దరఖాస్తుల స్వీకరణకు త్వరలో సర్క్యులర్ విడుదల ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థలో వివిధ కారణాలతో డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. డిస్మిస్ అయిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే ఏఐటీయూసీ డిమాండ్‌కు సింగరేణి యాజమాన్యం అంగీకారం తెలిపింది. ఈ మేరకు గుర్తింపు కార్మిక సంఘం యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం...