ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా అమిత్ షా మహాపాదయాత్ర

వేలాది మంది కార్యకర్తలతో కలిసి అడుగులు వేసిన బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – అరాచకాన్ని తరిమికొడదాం’ అనే నినాదంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలో నిర్వహించిన చారిత్రాత్మక మహాపాదయాత్రలో బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు, వివిధ స్థాయిలకు చెందిన నాయకులు, వేలాదిగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలతో కలిసి...