విద్యాశాఖ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి

కలెక్టర్‌కు జనసేన నాయకులు ఆవుల సాగర్, పిట్టల సుధాకర్ వినతి కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): జిల్లాలోని విద్యాశాఖ పరిధిలో విధులకు గైర్హాజరు, తప్పుడు బిల్లులు, ఇతర అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని జనసేన నాయకులు ఆవుల సాగర్, పిట్టల సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో MIS, CCO, IERP, మెసెంజర్ ఉద్యోగులు విధులకు సక్రమంగా హాజరుకాకుండానే వేతనాలు పొందుతున్నట్లు ఆరోపించారు....