ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం.. కాంగ్రెస్ అరాచకంపై ప్రజా పోరు
అమిత్ షా పాదయాత్రకు బీజేపీ శ్రేణుల భారీ ఏర్పాట్లు లక్ష మంది హైదరాబాద్ ప్రజలతో చారిత్రాత్మక పాదయాత్ర బహిరంగ సభకు సన్నాహాలు బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, రాజ్యాంగబద్ధమైన సంస్థల పరిరక్షణే లక్ష్యంగా ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – అరాచకాన్ని తరిమికొడదాం’ అనే నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో...