కోల్ బెల్ట్ న్యూస్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి సిద్ధిపేట వన్‌టౌన్‌కు బదిలీ అయిన కేసులో కొత్తగా ఆరు సెక్షన్లను జోడిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});