బీసీ కులగణనలో ప్రత్యేక కాలమ్ చేర్చాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతు డిక్లరేషన్లను అమలు చేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలను చైతన్యపరుస్తాం BLF నాయకులు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్ కేటాయించి, వారి జనాభాతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై సమగ్ర వివరాలు సేకరించాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (BLF) నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పూలే భవన్‌లో BLF ఆధ్వర్యంలో పసులేటి వెంకటేష్ అధ్యక్షతన శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ...