మందమర్రిలో వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

దేశ ఐక్యతకు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియాలోని జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయంలో శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (జాతీయ ఐక్యత దినోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం అనంతరం 562 సంస్థానాలను భారత...