జాతీయ ఐక్యతకు ప్రతిరూపమే ఐక్యతా దినోత్సవం

దేశ సమగ్రత, సమైక్యత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): దేశంలోని ప్రజలందరి ఏకత్వానికి ప్రతిరూపమే జాతీయ ఐక్యతా దినోత్సవమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, (రెవెన్యూ) వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌తో కలిసి...