గడువులోగా యు.డి.ఐ.డి., సదరం లక్ష్యాలు పూర్తి చేయాలి
పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): యు.డి.ఐ.డి., సదరం కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, గ్రామీణ అభివృద్ధి, సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల్లో యు.డి.ఐ.డి., సదరం శిబిరాల నిర్వహణను వేగవంతం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న యు.డి.ఐ.డి. సర్టిఫికెట్ల జారీ...