ఖమ్మంలో అట్టహాసంగా రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
మూడు రోజుల పాటు పోటీల నిర్వహణ క్రీడా పోటీలతో యువ క్రీడాకారులకు ప్రోత్సాహం ఓటమి ముందస్తు విజయానికి సూచిక ఖమ్మం జిల్లా డివైస్ ఓ సునీల్ రెడ్డి కోల్ బెల్ట్ న్యూస్ క్రీడా ప్రతినిధి: ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమైనాయి. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో డివైస్ ఓ సునీల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్బంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మొదటగా...