మందమర్రిలో ఖాదీ మేళా
ఖాదీ వస్త్రాలపై 30 శాతం ఇతర వస్త్రాలపై 20 శాతం రాయితీ సింగరేణి ఉద్యోగులకు రూ.20 వేల వరకు క్రెడిట్ సౌకర్యం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియాలోని సీఈఆర్ క్లబ్ (CER Club) ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన ఖాదీ మేళాను ఎస్ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జి.ఎల్. ప్రసాద్ మాట్లాడుతూ.. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. చేనేత రంగానికి ప్రోత్సాహం అందించడంతో పాటు గ్రామీణ...