మాజీ సింగరేణి ఉద్యోగులకు జీవన్ ప్రమాణ్‌ క్యాంపు

నవంబర్ 2, 3 తేదీల్లో మందమర్రి సీఈఆర్ క్లబ్‌లో ప్రత్యేక శిబిరం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియా పరిధిలోని మాజీ సింగరేణి ఉద్యోగుల కోసం సీఎంపీఎఫ్‌ ఆఫీస్‌ (CMPFO), గోదావరిఖని అధికారుల ఆధ్వర్యంలో జీవన్ ప్రమాణ్‌ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (DLC) పునరుద్ధరణపై ప్రత్యేక అవగాహన, రెన్యూవల్‌ క్యాంపును నిర్వహించనున్నట్లు మందమర్రి ఏరియా డీజీఎం (పర్సనల్‌) ఇన్‌చార్జ్‌ సందీప్‌ తెలిపారు. ఈ నెల నవంబర్‌ 2, 3 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మందమర్రి సీఈఆర్‌...