ముదిరాజుల హక్కులను విస్మరించి ‘బీసీ రాజ్యాధికారం’ ఎలా సాధ్యం?

రిజర్వేషన్లు, సామాజిక న్యాయం కల్పించిన తర్వాతే ఐక్యతకు అర్థం ఓట్ల కోసం ఐక్యత నాటకాలు ఆపాలి ముదిరాజుల బహిరంగ ప్రకటన కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీసీ రాజ్యాధికారం అనే నినాదంతో ముందుకు వస్తున్న నాయకులు ముందుగా తమ ద్వంద్వ వైఖరికి సమాధానం చెప్పాలని ముదిరాజు సమాజం డిమాండ్ చేస్తోంది. బీసీ సమాజంలోని ప్రతి కులానికి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక భద్రత కల్పించడమే నిజమైన సామాజిక న్యాయమని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాన్ని విస్మరించి, కేవలం ఎన్నికలు,...