ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి

మనోవికాస్ పాఠశాలలో వర్ధంతి వేడుకలు విద్యార్థులకు పండ్ల పంపిణీ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సట్ల సంతోష్ గౌడ్, తుంగపిండి రాజేష్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా...