అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): ప్రజల సంక్షేమం, జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని, చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల వివరాలను సంబంధిత...