తెలంగాణలో బీజేపీ సమరశంఖం
నవంబర్ 2న హైదరాబాద్లో ‘మహా పాదయాత్ర’ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు భారీ జనసమీకరణకు పార్టీ శ్రేణుల సన్నాహాలు బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజకీయ మార్పు లక్ష్యంగా నవంబర్ 2న హైదరాబాద్లో నిర్వహించనున్న మహా పాదయాత్ర కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ శనివారం...