మంచిర్యాలలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కార్మికుల హక్కుల పరిరక్షణకు సంఘటిత పోరాటాలే మార్గం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ.. భారతదేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో ఐక్య వేదిక...