పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
మందమర్రిలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 180 యూనిట్ల రక్తం సేకరణ బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సమాజ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మందమర్రిలోని ఎం.వి.టి.సి.లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో...