జనసేన తెలంగాణ ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’
పార్టీ సంస్థాగత బలోపేతం, నూతన నాయకులకు బాధ్యతలపై దిశానిర్దేశం ముఖ్య అతిథులుగా హాజరైన పార్టీ రాష్ట్ర నాయకులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: జనసేన పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్లోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనానికి జనసేన పార్టీ ప్రధాన...