కార్మిక హక్కుల పోరాటంలో 107వ సంవత్సరంలోకి ఏఐటీయూసీ ప్రస్థానం
కార్మిక వర్గ ఐక్యతకు ప్రతీకగా శతాబ్దానికి పైగా ఉద్యమ చరిత్ర ప్రభుత్వ విధానాలపై కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): దేశ కార్మిక ఉద్యమ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 107వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 1920 అక్టోబర్ 31న ముంబైలో ఆవిర్భవించిన ఏఐటీయూసీ, దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం సాగిస్తున్న పోరాటానికి 2026 అక్టోబర్ 31 నాటికి 106 ఏళ్లు పూర్తవుతున్నాయి. భారత స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో...