సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల టెండర్లపై న్యాయ విచారణ జరిపించాలి
90 మంది కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి మంచిర్యాల జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు ముల్కల రాజేంద్రప్రసాద్ డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల టెండర్ల ప్రక్రియపై తక్షణమే సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని మంచిర్యాల జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షుడు ముల్కల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి సంస్థలో గత 12 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్న సుమారు 90 మంది కార్మికులు, వారి...