మందమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ఆధ్వర్యంలో మందమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.డి. సంధాని, ఆర్. శ్రీనివాస్, సబ్బాని సదయ్య, ఆర్. రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం, ర్యాగింగ్...