మందమర్రి ఏరియాలో రైల్వే సైడింగ్ పనులను పరిశీలించిన కార్పొరేట్ జీఎం
కేకే-1 సీహెచ్పీ, పనుల్లో వేగం పెంచాలి నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలి కార్పొరేట్ జీఎం కే. శ్రీనివాసులు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియాలోని కేకే-1 కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ), రైల్వే సైడింగ్తో పాటు బొగ్గు హ్యాండ్లింగ్ యంత్రాల నిర్వహణ, అభివృద్ధి పనులను కార్పొరేట్ జీఎం (ఈ అండ్ ఎం) కే. శ్రీనివాసులు గురువారం పర్యవేక్షించారు. మందమర్రి ఏరియాకు విచ్చేసిన కార్పొరేట్ జీఎం కే. శ్రీనివాసులుకు ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, ఇతర ఏరియా అధికారులు స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా...