రిజర్వేషన్లే భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్తి

జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రిజర్వేషన్లే భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్తి అని ఆమె పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, తెలంగాణ బీసీ రైట్స్ ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ...