బీసీలను మోసం చేసే రాజకీయాలను ప్రతిఘటించాలి
బీసీలకు జెండాలు కాదు.. ఎజెండా కావాలి బీసీలకు 52 శాతం వాటా కల్పించాలి.. పేరం అలేఖ్య డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది పేరం అలేఖ్య మాట్లాడుతూ.. బీసీల సమస్యల పరిష్కారం, రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమిస్తానని ముందుకు వచ్చిన కల్వకుంట్ల కవిత ప్రస్తుతం బీసీ ఉద్యమాన్ని పక్కనపెట్టి రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. మూడు, నాలుగు సంవత్సరాల క్రితం బీసీల హక్కుల సాధన కోసం కల్వకుంట్ల...