ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు టీఆర్‌ఎస్ నాయకుల మద్దతు

సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి – పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరవేణి సప్న ముదిరాజ్‌ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా స్వప్న ముదిరాజ్‌ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. అలాంటి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను...