దీపావళిలోపు సింగరేణి కార్మికులకు సొంతింటి కలను నెరవేర్చాలి
హామీల అమలులో జాప్యం చేస్తే మరో పోరాటం తప్పదు సీఐటీయూ నేత తుమ్మల రాజారెడ్డి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కార్మికులకు దసరా సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలను దీపావళిలోపు అమలు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జనరల్ సెక్రటరీ కామ్రేడ్ తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సీఐటీయూ మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి ఆధ్వర్యంలో కార్మికులను కలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులకు సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు అలవెన్సులపై...