ఓబీసీల డిమాండ్ల సాధనకు హైదరాబాద్లో సమావేశం
దేశవ్యాప్తంగా బీసీ నేతల హాజరు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): దేశవ్యాప్తంగా ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా బుధవారం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్, పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరివేణి స్వప్న ముదిరాజ్ మంగళవారం తెలిపారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుందని వారు...