నైనీ బొగ్గు గని అభివృద్ధికి సహకరించండి
ఒడిశాలో థర్మల్ విద్యుత్ కేంద్రం, ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణానికి స్థల కేటాయింపుపై చర్చలు అంగూల్ జిల్లా కలెక్టర్‌ను కోరిన సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గని అభివృద్ధితో పాటు సింగరేణి సంస్థ ప్రతిపాదించిన థర్మల్ విద్యుత్ కేంద్రం, నిర్వాసితుల పునరావాస కాలనీ, బొగ్గు రవాణా రహదారుల నిర్మాణానికి అవసరమైన స్థలాల కేటాయింపు, అనుమతుల విషయంలో సహకరించాలని సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అంగూల్ జిల్లా కలెక్టర్ మహ్మద్...