తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యం
మోర్చా నేతలకు రేఖా శర్మ దిశానిర్దేశం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల సహ ఇన్చార్జ్, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మ ఆధ్వర్యంలో అన్ని మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేఖా శర్మ పార్టీ సంస్థాగత అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మోర్చాల నాయకులతో చర్చించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయి...