విద్యార్థులు చట్టంపై గౌరవం, క్రమశిక్షణ అలవర్చుకోవాలి
పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం విద్యార్థులకు పోలీస్ విధి విధానాలపై అవగాహన మందమర్రి ఎస్‌ఐ నరేష్ పిలుపు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టం పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత, క్రమశిక్షణను అలవర్చుకోవాలని మందమర్రి ఎస్‌ఐ నరేష్ పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం మందమర్రి పోలీస్ స్టేషన్‌లో స్థానిక పాఠశాలల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు,...