తెలంగాణ రక్షక సేనలో చేరికలు

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రక్షక సేన పార్టీలోకి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చేరారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు సిరివేణి స్వప్న ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేందర్ కొమురయ్య యాదవ్, సీనియర్ నాయకులు బోగని శంకర్ గౌడ్, ఉస్తేం శ్రీనివాస్ ముదిరాజ్, ఎద్దు లక్ష్మీనారాయణ, గడ్డం లక్ష్మి ఆహ్వానం మేరకు కరీంనగర్ జిల్లా పట్టణ అధ్యక్షుడు రంగారావేని లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్ల వాసవి, కూన రవళి, సాగర్ల...