తెలంగాణ ఉద్యమకారులను నిర్బందిస్తే ప్రభుత్వ పథనం తప్పదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసులను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారిని ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేసి, బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎన్నో...