తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో జాప్యం
నవంబర్ 5న సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముట్టడి పెద్దపల్లి నోయోజకవర్గం ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని పెద్దపల్లి నోయోజకవర్గం ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల మేరకు తెలంగాణ ఉద్యమకారులకు...