తెలంగాణ ఉద్యమ కార్మికులకు న్యాయం చేయాలి

కోల్ బెల్ట్ న్యూస్: తెలంగాణ ఉద్యమ కార్మికులకు న్యాయం చేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ...తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్న కార్మికులను ప్రభుత్వం విస్మరించిందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొనని వారు ఉన్నత పదవులు అనుభవిస్తుంటే, ఉద్యమంలో పోరాడిన కార్మికులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కార్మికులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.