పెద్దపల్లిలో తెలంగాణ రక్షణ సేనలోకి చేరికలు
సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన యువ నాయకులు కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రక్షణ సేనలోకి పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు చేరారు. పెద్దపల్లి నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన ఇన్చార్జ్ శ్రీ సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణానికి చెందిన ఠాకూర్ సంతోష్ సింగ్, శినుముల అనీల్ కుమార్తో పాటు భోజన్నపేట గ్రామానికి చెందిన పిల్లలమర్రి అశోక్ పార్టీలో చేరారు. తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన పాంచజన్య పథకాల పట్ల ఆకర్షితులై...