పెద్దపల్లిలో తెలంగాణ రక్షణ సేనలో చేరిక
పాంచజన్య పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిక సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): పెద్దపల్లి పట్టణ కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీలోకి పలువురు మహిళలు చేరారు. నియోజకవర్గ ఇన్చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఈ చేరికల కార్యక్రమం జరిగింది. కల్వకుంట్ల కవిత ప్రకటించిన పాంచజన్య పథకాల పట్ల ఆకర్షితులై తెలంగాణ రక్షణ సేనలో చేరుతున్నట్లు మహిళలు ఈ సందర్భంగా వెల్లడించారు. పార్టీలో చేరిన వారిలో ముస్త్యాల స్వప్న, దివ్య, రాధిక, ధనలక్ష్మి, శ్రీలత, స్వాతితో పాటు పలువురు...