ఇంద్రవెల్లి పాంచజన్య సంకల్ప సభకు భారీగా తరలిరావాలి
మంచిర్యాల జిల్లా నుంచి వెయ్యి బైకులతో ర్యాలీగా వెళ్లేందుకు సన్నాహాలు మాజీ మంత్రి బోడ జనార్దన్ పిలుపు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఈ నెల 30న ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ కార్మిక శాఖ మంత్రి బోడ జనార్దన్ పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు బోడ...