బియ్యం ధరల పెంపును అరికట్టాలి
బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేయాలి ఎంసీపీఐయూ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): వాతావరణ పరిస్థితులను సాకుగా చూపిస్తూ మార్కెట్లో బియ్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచి విక్రయించడాన్ని ఎంసీపీఐయూ పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. బియ్యం ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితులను ఆసరాగా...