జనగణనలో బీసీ కాలమ్ చేర్చాలి

మూడు డిక్లరేషన్ల అమలుకు డిమాండ్‌ నవంబర్ 1న మంచిర్యాలలో బీఎల్‌ఎఫ్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశ కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి): కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణనలో కులగణన చేపట్టడంతో పాటు బీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేయాలని, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మూడు డిక్లరేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నవంబర్‌ 1న మంచిర్యాల జిల్లా కేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) నాయకులు తెలిపారు. బెల్లంపల్లిలో పసులేటి వెంకటేష్‌ అధ్యక్షతన జరిగిన బీఎల్‌ఎఫ్‌ సమావేశంలో నాయకులు...