బీపీ నియంత్రణలో ఏది మేలు

అధిక రక్తపోటుకు దానిమ్మ రసమా.. బీట్‌రూట్ జ్యూస్‌నా? తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ఆహారపు అలవాట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు దానిమ్మ రసం, బీట్‌రూట్ జ్యూస్‌ వంటి పానీయాలను కూడా కొందరు తీసుకుంటుంటారు. ఈ రెండింటిలోనూ గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు, సహజ సమ్మేళనాలు ఉన్నాయి. అయితే, రక్తపోటు నియంత్రణలో ఈ రెండింటిలో ఏది మెరుగ్గా పనిచేస్తుంది? వీటిని తీసుకునేటప్పుడు...