నవంబర్‌లో అమిత్ షా.. డిసెంబర్‌లో మోదీ పర్యటన

బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి వ్యూహరచన కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ పరిణామాలపై బీజేపీ దృష్టి కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రాజకీయాల్లో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ నాయకత్వం దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే సంస్థాగత నిర్మాణం, క్షేత్రస్థాయి కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా...