మూడు కార్పొరేషన్ల ఎన్నికలే లక్ష్యంగా కవిత ‘రాజధాని రణభేరి’
శుక్రవారం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో సమావేశం పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. ‘రాజధాని రణభేరి’ పేరుతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. మూడు కార్పొరేషన్ల పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రానున్న బల్దియా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతం,...