ఆయిల్ పామ్ సాగుతో సింగరేణి సంస్థకు ఆదాయం

మందమర్రి ఏరియాలో సింగరేణి డైరెక్టర్ కే. వెంకటేశ్వర్లు పర్యటన కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఆయిల్ పామ్ సాగుతో పర్యావరణ పరిరక్షణకు దోహదపడటంతో పాటు సంస్థకు దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతుందని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) కే. వెంకటేశ్వర్లు అన్నారు. మందమర్రి ఏరియాలోని మూసివేసిన కేకే-2 గని సమీపంలో నర్సరీ వెనుక భాగంలో రెండు హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌లో గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన...