ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన టిఆర్ఎస్ చీఫ్
వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ రక్షణ సేన తొలి అభ్యర్థి ప్రకటన ఎన్నికల సమన్వయకర్తగా సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ నియామకం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దసరా పండుగ శుభ ముహూర్తాన పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్థిగా శ్రీకాంత్ గౌడ్...